HomeTelugu Big Storiesఅథ్లెట్ గా మారుతున్న రకుల్!

అథ్లెట్ గా మారుతున్న రకుల్!

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరింది రకుల్
ప్రీత్ సింగ్. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో గోపిచంద్
మలినేని, సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో రకుల్ నటిస్తుంది.
విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న రకుల్ ఈ సినిమాలో స్పోర్ట్స్ విమెన్ పాత్రలో మెరవనుంది.
ఈ రోల్ కోసం ఇప్పటినుండే ఫిట్ నెస్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ
చిత్రానికి విన్నర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని సమాచారం.
 
 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu