HomeTelugu Trendingకమల్‌ హాసన్‌ సరసన అనుష్క!

కమల్‌ హాసన్‌ సరసన అనుష్క!

5 26

ప్రముఖ నటి అనుష్క నటిస్తున్న తాజా చిత్రం “నిశ్శబ్ధం”. ఈ మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా పలు సినిమాలతో పాటు అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ విడుదల కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ “వేట్టైయాడు విలైయాడు” సినిమాకు త్వరలో సీక్వెల్ తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని ఎంపిక చేసారని సమాచారం. గౌతమ్ మీనన్ ఆమోను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై స్పందించిన అనుష్క.. గౌతమ్ మీనన్ ఎప్పుడు పిలిచినా కాల్ షీట్స్ తో సంబంధం లేకుండా ఆయన మూవీలో యాక్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu