
Bigg Boss 8 Telugu Mid Week Elimination:
బిగ్ బాస్ 8 తెలుగు షో ఇప్పుడు ఎన్నో మలుపులు తిరుగుతూ నడుస్తోంది. ఈ మధ్యనే జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో ఆట పూర్తిగా మారిపోయింది. అందరూ ఆ ఎలిమినేషన్‌తో ఈ వారం ఎలిమినేషన్‌లు ఉండవని అనుకున్నారు. కానీ, షో మేకర్స్ ఒక కొత్త ట్విస్ట్‌తో ముందుకు వచ్చారు.
ఈ రోజు మరో ఎలిమినేషన్ జరగబోతోందని తాజా సమాచారం. ఇప్పటికే కొన్ని గందరగోళ పరిణామాలు చోటుచేసుకున్నాయి, అందులో నైనిక డేంజర్ జోన్ లో ఉంది. ఆమెనే ఈ రోజు ఎలిమినేట్ చేయబోతారని వార్తలు వస్తున్నాయి.
ఇదే కాకుండా, ఈరోజు ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా హౌస్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇవి రేపు ప్రసారం కానున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంతవరకు గేమ్‌లోకి కొత్త ట్విస్తులు తీసుకువస్తాయో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ వారం వారం ప్రేక్షకుల కోసం కొత్త ట్విస్ట్‌లు తీసుకొస్తూ, ఉత్కంఠను పెంచుతూ ముందుకు సాగుతోంది. ఈ శనివారం ప్రత్యేక ఎపిసోడ్‌లో మేకర్స్ ఇంకెంత కొత్త మలుపు చూపించబోతున్నారో చూడాలి.
Read More: Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?