HomeTelugu Trendingసీక్రెట్‌గా ఎంగేజ్మెంట్‌ చేసుకున్న హీరోయిన్‌..!

సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్‌ చేసుకున్న హీరోయిన్‌..!

6 25‘అలియాస్ జానకి’ సినిమాతో హీరోయిన్ గా మారిన నటి అనీషా ఆంబ్రోస్ ఆ తర్వాత ‘రన్, మనమంతా, ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్, ఒక్కడు మిగిలాడు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ‘7’ అనే సినిమాలో నటిస్తుంది

తాజాగా అనీషాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. త్వరలో ఈ భామ పెళ్లిపీటలెక్కనుందట. జేఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఈడీ గుణ జక్కను అనీషా పెళ్లి చేసుకోబోతోంది. అంతేకాదు ఇప్పటికే సీక్రెట్‌గా వీరి ఎంగేజ్మెంట్‌ కూడా జరిగిపోయిందట. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu