HomeTelugu Trending'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు'.. అనసూయా ట్వీట్‌ వైరల్‌

‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు’.. అనసూయా ట్వీట్‌ వైరల్‌

Anasuya tweet goes viral

యాంకర్‌ అనసూయా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ చేసిన ఓ ట్వీట్‌ సంచలన రేపుతుంది. ఉసురు ఊరికే పోదు అంటూ తెలుగులో ఆమె చేసిన ట్వీట్‌ ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. ఇంతకి ఆమె ఏం చేసిందంటే.. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!!’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.

అంతేకాదు దీనికి NotHappyOnsomeonesSadness, FaithRestored అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా జతచేసింది. ఇతరుల బాధను చూసి ఆనందపడను కానీ కర్మ అనేది తిరిగివస్తుంది’ అని పేర్కొంది. ఇక అనసూయ చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె ట్వీట్‌ అంతర్యం ఏంటని, ఎవరిని ఉద్దేశించిం ఆమె ఈ ట్వీట్‌ చేశారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu