విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆనంద్ హీరోగా ‘బేబీ’. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు పాటలను విడుదల చేశారు.
జులై 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. త్వరలోనే నాలుగో పాటను విడుదల చేస్తామని వెల్లడించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు