HomeTelugu Trendingప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ అల్లు అరవింద్‌ లేఖ‌

ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ అల్లు అరవింద్‌ లేఖ‌

Allu arvind writes an open
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ ప్రారంభించిన ఏడాది పూర్త‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఓ లేఖ‌ విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌ను ప్రియ‌మైన కుటుంబ స‌భ్యులు అంటూ సంబోధిస్తూ ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ‘అలా ఎందుకు అన్నానంటే ఈ రోజు ఆహా అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగానే ఉంది. మీ ప్రేమ ఆద‌ర‌ణ వల్లే ఈ రోజు ఆహా మొద‌టి వార్షికోత్స‌వం చేసుకుంటోంది’ అని ఆయ‌న పేర్కొన్నారు. మొట్ట‌మొద‌టిసారి పూర్తిస్థాయి తెలుగు భాష‌లో ఓటీటీని తీసుకొచ్చింది. ఆహా ఏడాది పూర్తి చేసుకుంటోన్న సంద‌ర్భంగా ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

froala 2d57a189e936jpg

Recent Articles English

Gallery

Recent Articles Telugu