HomeTelugu Trendingఆప్యాయంగా బన్నీని ముద్దు పెట్టుకుంది.. ఫొటోను షేర్ చేసిన స్నేహ రెడ్డి

ఆప్యాయంగా బన్నీని ముద్దు పెట్టుకుంది.. ఫొటోను షేర్ చేసిన స్నేహ రెడ్డి

2 20
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా మూవీ షూటింగ్‌లు సైతం బంద్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమయంలో వారు తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన బామ్మ (అల్లు రామలింగయ్య భార్య)తో కలిసి దిగిన ఫొటో బయటకు వచ్చింది. బామ్మతో బన్నీ సరదాగా గడిపాడు. మనవడికి బామ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ ఫొటోను ఆయన భార్య స్నేహ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రియమైన వ్యక్తులతో సమయం గడపడం మంచి అనుభూతి అని పేర్కొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

3 20

Recent Articles English

Gallery

Recent Articles Telugu