స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టీ అర్హ పుట్టిన రోజు నేడు. అయిదో ఏడాదిలోకి అడుగుపెతున్న తన కూతురికి బన్నీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్ అర్హ. నీ క్యూట్‌నెస్, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్ ఏంజెల్’ అని కూతురికి గిఫ్ట్ ఇస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశాడు. కోవిడ్ కారణంగా అర్హ పుట్టిన రోజు నాడు ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ జరిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రైండింగ్‌గా మారాయి. ప్రస్తుతం అల్లు అర్జున పుష్పా సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నాడు.
Many many happy returns of the day to my Arha . Thank you for the infinite cuteness n joi that you give me . Wishing you a wonderful birthday my little angel . #alluarha pic.twitter.com/lebNaZcCyQ
— Allu Arjun (@alluarjun) November 21, 2020