HomeTelugu Trendingలైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: ఐశ్వర్య రాజేష్

లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: ఐశ్వర్య రాజేష్

3 24
సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది మీటు ఉద్యమం. అన్ని రంగాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత మహిళలు తాము అనుభవించిన మానసిక క్షోభను సోష‌ల్ మీడియా ద్వారా ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తనకు ఎదురైనా వేధింపుల గురించి నోరు విప్పింది. టాలీవుడ్‌లో ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించింది. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో ఐశ్వర్య తన కెరియర్ ప్రారంభంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. అయితే తనకు రంగు లేదని వేధించబడనని తెలిపింది. అంతే కాకుండా.. ఎక్స్పోజింగ్ లో మన సౌత్ హీరోయిన్లు హిందీ భామలతో పోలిస్తే చాల వెనుకంజలో ఉన్నారని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu