HomeTelugu Trending'అహింస' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘అహింస’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ahimsa release date announc

దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తాజాగా అప్డేట్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ సినిమా.దీనితో పాటు కొత్త పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ తెర‌కెక్కిస్తున్నారు.

గీతికా ఈసినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ, ఎమోష‌న్స్, యాక్షన్‌ సీక్వెన్స్ చుట్టూ తిరుగుతూ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ తో క్లారిటీ ఇచ్చేశాడు తేజ. అహింసలో సముద్రఖని విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

రజత్‌ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవీ ప్రసాద్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 20 ఏండ్ల క్రితం తేజ ‘జయం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో.. సదా, నితిన్‌ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా వారికి మంచి హిట్‌ని తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu