HomeTelugu Trendingహైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో అడివిశేష్

హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో అడివిశేష్

Adivi Sesh in love

యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో అడివిశేష్. ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడు అడివిశేష్. ఈ యంగ్ హీరో ఇప్పుడు ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను ఒంటరిగా లేనని, హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే ఇప్పుడే పెళ్లిచేసుకునే ఉద్దేశం లేదన్నాడు. ఆమెగురించి చెప్పాలంటే తన ప్రేయసి దగ్గర అనుమతి తీసుకోవాలని అన్నాడు. అందుకే ఇప్పుడు తనగురించి ఏమీ చెప్పలేనని అన్నాడు. ప్రస్తుతం అడివిశేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu