HomeTelugu Trendingఉత్తరాది, దక్షిణాది తేడా లేదు.. కాస్టింగ్‌ కౌచ్‌పై అదాశర్మ వ్యాఖ్యలు

ఉత్తరాది, దక్షిణాది తేడా లేదు.. కాస్టింగ్‌ కౌచ్‌పై అదాశర్మ వ్యాఖ్యలు

13 2
అందాల భామ అదాశర్మ కాస్టింగ్ కౌచ్‌ స్పందించింది. గత కొన్నాళ్లుగా బాగా వినిపిస్తున్న పదం కాస్టింగ్‌ కౌచ్‌. ఇప్పటికే ఈ విషయంపై చాలామంది తమ గొంతు విప్పారు. సినిమా ఇండస్ట్రీ లో చాలామంది కాస్టింగ్ కౌచ్‌ భారిన పడ్డామని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న తారల దగ్గర్నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ వరకు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకున్నారు.

తాజాగా అదా శర్మ స్పందిస్తు.. కాస్టింగ్ కౌచ్‌ కు అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక్కడ బలవంతం ఉండదు. నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. మనకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చెయ్యరు’. మహిళలు అన్ని చోట్లా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అని ఆదా చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu