టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రగతి తన డ్యాన్స్ , వర్కౌట్ వీడియాలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంది. తాజాగా మరో డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. స్పోర్ట్స్ డ్రెస్‌లో ఓ పాపులర్ హిందీ పాటకు ప్రగతి డ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇక డ్యాన్స్ వీడియోను చూస్తున్న నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతూ తమ అభిమనాన్ని తెలుపుతున్నారు. కొందరూ వావ్ ప్రగతి సూపర్ అంటుంటే.. మరికొందరూ విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇలాంటీ వీడియోస్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆమె చేసిన కొన్ని వర్కౌట్ వీడియోలు వైరల్‌గా మారాయి.