HomeTelugu Trendingపెళ్లి క్యాన్సిల్‌పై క్లారీటి ఇచ్చిన పూర్ణ

పెళ్లి క్యాన్సిల్‌పై క్లారీటి ఇచ్చిన పూర్ణ

Actress poorna clarity her
నటి పూర్ణ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో పూర్ణ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వివాహం జరగాల్సి ఉండగా పూర్ణ -షానిద్‌ ఆసిఫ్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయినట్లు.. సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ వార్తలపై పూర్ణ స్పందించింది. కాబోయే భర్తతో సన్నిహితంగా కలిసి దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఎప్పటికీ నావాడు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో పూర్ణ పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌కి చెక్‌ పెట్టినట్లయ్యింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన ఈ ఫోటో వైరల్‌ అవుతుంది.
https://www.instagram.com/p/ChCdWbDhmNj/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu