HomeTelugu Trendingమగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ

మగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ

Actress poorna blessed with
సినీ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. దీనితో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగు, మలయాళం, తమిళం సినిమాల ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ దుబాయ్ లో ఉన్న వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె సీమంతం ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆమె సినిమాల విషయానికి వస్తే నాని తాజా చిత్రం ‘దసరా’లో ఆమె నటించింది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu