HomeTelugu Trendingసైబర్‌ వలలో చిక్కుకున్న నగ్మ

సైబర్‌ వలలో చిక్కుకున్న నగ్మ

Actress nagma loses rs 1 la

ఈరోజుల్లో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సైబర్‌ మోసాలకు గురవుతున్నారు. తాజాగా సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బు పోగొట్టుకుంది సీనియర్‌ హీరోయిన్ నగ్మ‌. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు ఖాతాకు కేవైసీ అప్‌డేట్ చేయ‌మ‌ని ఓ మెసేజ్ వచ్చిందని.. దానిపై క్లిక్ చేయగానే తనకు ఓ వ్యక్తి కాల్ చేశారని అన్నారు నగ్మా. బ్యాంకు ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకున్నాడని.. కేవైసీ అప్డేట్ చేయాలని కోరాడని.. ఆమె తన బ్యాంకు వివరాలు తెలియజేయనప్పటికీ తన ఆన్ లైన్ బ్యాంకులోకి లాగిన్ అయ్యి.. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు రూ. లక్ష ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడని వాపోయింది. ల‌క్ష రూపాయ‌ల‌తో వ‌దిలేసినందుకు న‌గ్మా సంతోషం వ్య‌క్తం చేసింది.

న‌గ్మా మాదిరే స‌ద‌రు బ్యాంకులో దాదాపు 80 మంది ఇదే త‌ర‌హాలో మోస‌పోవడం గ‌మ‌నార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న .. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నగ్మ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu