కన్నడ నటుడు, నటుడు అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిరంజీవి సర్జా(35) ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వదిన మేఘనా రాజ్‌ను తల్లిలా చూసుకుంటున్న ధృవ. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడు అంటూ ఇప్పటికే ధృవ చాలా సందర్భం అన్నాడు.