HomeTelugu Trendingసినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కార్తీక!

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కార్తీక!

Actress karthika will goodb

సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ రాధ కూతురు కార్తీక నాయ‌ర్ జోష్‌ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత జీవా హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలైన ‘రంగం’ సినిమాలో నటించింది. ఈ సినిమా రెండు భాషల్లో హిట్‌ కావడంతో మంచి గుర్తింపుతో పాటు ఆఫర్లును అందుకుంది. ఫలితంగా ఎన్టీఆర్‌ సరసన దమ్ము, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడు పెద్దగా గుర్తింపు రాలేదు.

గత కొంత కాలంగా ఆఫర్లు లేకపోవడంతో ఈ బ్యూటీ ఇక నటనకు గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ స‌ర్కిల్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. సినిమాలకు స్వస్తి చెప్పి వ్యాపారం వైపు శ్ర‌ద్ధ పెట్టాల‌ని కార్తీక నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu