HomeTelugu Trendingఅబ్బాస్ కూతురు ఫొటోలు వైరల్

అబ్బాస్ కూతురు ఫొటోలు వైరల్

4 4
త‌మిళ డ‌బ్బింగ్ సినిమా ‘ప్రేమ‌దేశం’ సినిమాతో మంచి గుర్తింపు తెచుకున్న న‌టుడు అబ్బాస్‌. ఆ క్రేజ్‌తోనే.. డైరెక్ట‌ర్‌ ముప్ప‌ల‌నేని శివ అత‌డిని ‘ప్రియా ఓ ప్రియా మూవీ’తో టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. చూడటానికి చాక్లెట్ బాయ్‌లా ఉండే అబ్బాస్‌.. ఆ త‌ర్వాత రాజ‌హంస‌, రాజా, అన‌గ‌న‌గా ఒక అమ్మాయి, అల్లుడుగారు వ‌చ్చారు, నీ ప్రేమ‌కై, శ్వేత‌నాగు వంటి సినిమాల్లో హీరో, కీల‌క పాత్రల్లో న‌టించాడు. మ‌రోవైపు ప‌లు ప్రకటనల్లో కూడా అత‌ను నటించాడు.

1999లో డిజైన‌ర్ ఎరుమ్ అలీని వివాహ‌మాడిన ఈ హీరో ‌.. ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో స్థిర‌ప‌డ్డాడు. వీరికి అయ్‌మాన్ అనే కొడుకు, ఎమిరా అనే కూతురు ఉన్నారు. తాజాగా ఎమిరా ఫొటోలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను నెటిజన్లు ఎమిరాను చూసి ఫ్లాటైపోతున్నారు.

4a 4

4b 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu