Homeతెలుగు Newsపిక్ టాక్ : ఛీ.. మరీ ఇంతగా దిగజారిపోతావా ?

పిక్ టాక్ : ఛీ.. మరీ ఇంతగా దిగజారిపోతావా ?

Aahana Kumra Hot Stills In Black

‘ఆహానా కుమ్రా’ అని బాలీవుడ్ నటి. ప్రస్తుతం సౌత్ లో రాణించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. సహజంగానే ఆహానా కుమ్రా మంచి అందగత్తె. మరియు టాల్ బ్యూటీ. ఇంకేం ఉంది? అమ్మడు అంటే యువత పడి చస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహానా కుమ్రా అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో రోజురోజుకు పరిధి దాటుతూ ఆహానా కుమ్రా రెచ్చిపోతుంది. ఛాన్స్ లు రావాలంటే నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో ఆహానా కుమ్రా సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దగ్గరలో ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు ఇంకా తమ గ్లామర్ తో అందాల నిప్పులు రగిలిస్తూ ఉంటారు.

338437575 732405701920584 1526372849900397100 n

వీరితో పోల్చుకుంటే ఆహానా కుమ్రా ఓ మెట్టు ఎక్కువే. పైగా గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే, ఆహానా కుమ్రా ప్రస్తుతం గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా ఆహానా కుమ్రా అందాల ఆరబోతలో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. పైగా ఈ మధ్య ఆహానా కుమ్రా రెగ్యులర్ గా జిమ్ కి కూడా వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. జిమ్ బయట తరచుగా ఆహానా కుమ్రా ఫొటోస్ కూడా వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో ఆహానా కుమ్రా హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.

338622751 749773546750116 4689698217537115893 n

దీనికితోడు ఆహానా కుమ్రా ఇటీవల సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆహానా కుమ్రా మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మొత్తమ్మీద తరచుగా తన అభిమానులకు ఆహానా కుమ్రా తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది.

338755968 525489986449514 6832044769452893663 n

తాజాగా ఆహానా కుమ్రా మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బికినీ డ్రెస్ లో మంటలు పుట్టించే ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ బికినీ ధరించిన ఆహానా కుమ్రా యువత మైమరచిపోయి విధంగా తన అందాలన్నీ మొత్తం ఒలకబోసింది. అలాగే ఆహానా కుమ్రా ఓల్డ్ హాట్ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి. అన్నట్టు ఆహానా కుమ్రా కేవలం ఛాన్స్ ల కోసమే ఈ అందాల తాపత్రయం చేస్తోంది. దాంతో అవకాశాల కోసం మరీ దిగజారిపోతావా ? ఛీ.. అంటూ ఫ్యాన్స్ ఆహానా కుమ్రా పై మండిపడుతున్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu