తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో అవకాశాలు కొల్లగొట్టి తెలుగువాడికి దగ్గరైన నటి సుహాసిని.. దర్శకుడు మణిరత్నాన్ని పెళ్లి చేసుకొని అప్పుడే 30 సంవత్సరాలు అయిందట. తమ పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ సుహాసిని ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మణిరత్నంకు స్వీట్ తినిపిస్తూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ… తమది 30 ఏళ్ల తీయని దాంపత్యం
అంటూ ట్వీట్ చేశారు సుహాసిని.