నాని సైడ్ సైడ్ సైడ్ ప్లిజ్ వి యార్ దా లోకల్ …..లోకల్ బాయ్‌స్ హియర్ అంటూ బిగ్‌బాస్2లో హోస్ట్ గాఎంట్రీఇచ్చారు. తరువాత బిగ్‌బాగ్ హౌస్ చూపించారు. బిగ్‌బాస్‌తో కన్ఫషన్ రూప్‌లో మాట్లాడుతూ బిగ్‌బాస్ గొంతును మళ్ళీ మనకు వినిపించారు.బిగ్‌బాస్ నానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. నాని బిగ్‌బాస్‌ను బాబాయ్ అంటూ సంభోదిస్తూ నీ బాధ నాతో చెప్పుబాబాయ్ అన్నారు.దీనికి కౌంటర్‌గా బిగ్‌బాస్ తనదైన శైలిలో నాని ఇంకా మీరు బయటకు వెళ్ళాండి అన్నారు..నాని ఈయన ఎవరండీ బాబు అంటూ..బయటకీ వెళ్ళారు..బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత సేపు నాని చాలా సందర్భాలలో ఎమైనా జరగొచ్చు అన్నాడు.
బిగ్‌బాస్ కుటుంబ సభ్యులుగా :
1. గీతామాధురి (సింగర్)
2. అమిత్ తివారి (విలన్ క్యారెక్టర్స్)
3. దీప్తి (tv9 యాంకర్)
4. తనీష్ (బాలనటుడు) హీరోగా నచ్చావులే తొలి సినిమా… నానితో రైడ్ అనే చిత్రంలో చేశాడు నాని వీడు నా తమ్ముడిలాంటివాడు నేను వీడికి మర్యాద ఇవ్వను అన్నాడు. మేము ముద్దుగా వీడిని సాయి అని పిలుస్తాము అని ఇంట్రడ్యూస్ చేశాడు.
5. బాబు గోగినేని (నాని బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించండి అంటే బాబు గోగినేని కుడి కాలా.. ఎడమ కాలా.. అంటే మీది ఎది పెట్టినా నడుస్తుంది అంటూ తనదైన స్టైల్లో చెప్పాడు)
6. భాను శ్రీ (బహుబాలి సినిమాలో తమన్నాకు ప్రెండ్‌గా చేసింది.)
7. రోల్ రైడార్
8. యాంకర్ శ్యామల
9. కిరీటి ధామరాజ్ (ఎవడే సుబ్రహ్మాణం సినిమాలో నానితో చేసాడు) ఇతను 6 సినిమాలో చేసాడు.
10. దీప్తి సునయన (రంగస్థలం సినిమాలో నటి)
11. కౌషల్ (సీరియల్ నటుడు)
12. తేజస్వి (సినిమా నటి)
13, సామ్రాట్ రెడ్డి
మరో ముగ్గురుని సామన్యుల నుంచి సెలక్టె చేశారు
14. గణేశ్ (విజయవాడ) కామన్ మేన్
15.సంజన అన్నె(మోడల్) కామన్ మేన్ 2016లో మిస్ హైదరాబాద్ ఇప్పుడ మిస్ ఇండియా ఫైనల్ లిస్ట్ లో ఉన్నారు.
16నూతన్ నాయుడు (కామన్ మేన్)
బిగ్‌బాస్ తన కుంటుంబ సభ్యులతో మాట్లాడారు.. నియమ నిబంధనలను సభ్యులకు తెలియజేశారు..