పి. లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రేమ పేరుతో నమ్మించి , పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెని అనుభవించి తీరా ఆ అవసరం తీరాకా మొహం చాటేయడంతో పోలీసులను ఆశ్రయించింది సదరు జూనియర్ ఆర్టిస్ట్ పి. లక్ష్మి తో కొంతకాలం సహజీవనం చేసి కోరికలు తీర్చుకున్న శ్రీ దత్త అనే యువ దర్శకుడి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది . ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీ దత్త కోసం గాలిస్తున్నారు. దర్శకుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టిన తదుపరి చర్యలు తీసుకోనున్నారు.సహజీవనం ఇప్పుడు కామన్ అయిపొయింది టర్మ్స్ బాగున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు తేడా వచ్చిందంటే చాలు కేసులు , గొడవలు అవుతున్నాయి . అలాగే మోసం చేసే వాళ్ళు కూడా తెలివిగా వ్యవహరిస్తూ అనుభవించాలని ఎంతకైనా తెగిస్తున్నారు .