HomeTelugu Newsపరిణితి డ్రెస్‌పై నెటిజన్లు కామెంట్లు

పరిణితి డ్రెస్‌పై నెటిజన్లు కామెంట్లు

ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పరిణితి చోప్రా హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతం పరిణితి నమస్తే ఇంగ్లాండ్ అనే సినిమా చేస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ శుక్రవారం రోజున ముంబైలో జరిగాయి. అర్జున్ కపూర్ ఇందులో హీరో. ఈ ఈవెంట్ లో స్పెషల్ గా కనిపించేందుకు పాపం పరిణితి టైట్ ఫిట్ డ్రెస్ వేసుకొచ్చింది.

10 18

అసలే బొద్దుగా ఉండే పరిణితి ఈ స్కై బ్లూ కలర్ డ్రెస్ లో మరింత బొద్దుగా కనిపించింది. దీంతో పరిణితి డ్రెస్ పై నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. డ్రెస్ బాగాలేదని, పరిణితి బొద్దుగా మారిందని, పరిణితి డిజైనర్ సలహాలు పాటిస్తూ డ్రెస్ చేసుకుంటే మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై పరిణితి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu