HomeTelugu Newsతన అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో పూరి కొడుకు

తన అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో పూరి కొడుకు

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘మెహబూబా’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది కానీ పూరి ఆశించిన విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయింది.

7 24

దీంతో కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసం ఇంకో సినిమా ప్లానింగ్స్ మొదలుపెట్టారు పూరి. వాటిలో భాగంగానే ఆయన తన కుమారుడి ఆకాష్ నెక్స్ట్ సినిమాను తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ చేతికి అప్పగించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu