Homeతెలుగు వెర్షన్ఇంటెర్వెల్ బ్యాంగ్ సీన్స్ లో చిరు!

ఇంటెర్వెల్ బ్యాంగ్ సీన్స్ లో చిరు!

ఇంటెర్వెల్ బ్యాంగ్ సీన్స్ లో చిరు!
చిరంజీవి 150 సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు 
సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. ఏ సినిమాకు అయినా.. ఇంటెర్వెల్ బ్యాంగ్ 
అనేది చాలా కీలకం. అక్కడ నుండే కథ మలుపు తిరుగుతుంది. చిరంజీవి సినిమాలో కూడా 
ఇంటెర్వెల్ బ్యాంగ్ చాలా కీలకమట. ఆ సీన్స్ లో వచ్చే ఫైట్ సినిమాకు ప్లస్ కావాలని.. ఓ రేంజ్ లో 
చిత్రీకరిస్తున్నారట. రామ్-లక్ష్మణ్ లు స్పెషల్ గా ఈ ఫైట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ 
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. 
చిరు సరసన కాజల్ జంటగా నటిస్తోంది. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu